కీర్తనలు 117
తెలుగు పరిశుద్ధ గ్రంథము · 2 verses
- 1 యెహోవా కృప మనయెడల హెచ్చుగానున్నది....... ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును.
- 2 కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతిం చుడి సర్వజనములారా, ఆయనను కొనియాడుడి యెహోవాను స్తుతించుడి.
తెలుగు పరిశుద్ధ గ్రంథము · 2 verses
To add this, use the Goodness app.
The website is for reading. Posting, saving verses and journalling all live in the app, and everything you add there shows up here.